ప్రపంచంలో మీరు నమ్మలేని 20 వింతలు

ప్రపంచంలో మీరు నమ్మలేని 20 వింతలు

0

1…పూలలో ఎంత మకరందం ఉందో చూసి , అందులో 10 శాతం కంటే తక్కువ ఉంటే హమ్మింగ్ బర్డ్ ఆ పూల దగ్గరకు వెళ్లదట.

2..ప్రాచీన ఒలింపిక్స్ లో పాల్గొని పతకం గెలిచిన మొట్టమొదటి మహిళ గ్రీకు లోని స్పార్జాకు చెందిన రాణి సుష్కా, ఆమె గుర్రపు పందెంలో గెలిచి ఈ పథకం సాధించింది, ఇదే ప్రపంచ మొదటి గుర్రపు రికార్డ్.

3..నరం లేని నాలుక అంటారు మన పెద్దలు, అవును అది నిజమే, మన శరీరంలో అత్యంత సున్నితమైన నరాలు నాలుకపైనే ఉంటాయి.

4.. సముద్రంలో డాల్ఫిన్స్ ఒంటి కన్నుతో పడుకుంటాయి.

5…లిజన్ అనే పదం తిరగేస్తే సైలెంట్ అనే పదం కూడా వస్తుంది

6..మన కంటే గుర్రానికి 18 ఎముకలు ఎక్కువగా ఉంటాయట.

7.. మనిషి జీవిత కాలంలో దాదాపు 3 ఏనుగుల బరువు ఆహరం తింటాడట.

8 అంతరిక్షంలో మనం అరుపులు అరిస్తే మన అరుపులు ఎవరికి వినిపించవు, ఎందుకు అంటే అక్కడ గాలి ఉండదు… గాలి లేకపోతే ధ్వని తరంగాలు ప్రయాణించలేవు.

9..చైనాలోని మూడు వేళ్ల మైళ్లు ఉండే చైనా గోడ అందరికి తెలిసిందే , ఇది అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుంది.

10..ఈఫిల్ టవర్ పై కొనవరకూ ఎక్కడానికి 1665 మెట్లు ఉన్నాయట.

11..ప్రపంచం మొత్తం ఓరోజు జనాభా తినే ఆహరం రాశిగా పోస్తే ఈజిప్ట్ పిరమిడ్ అంత ఎత్తు ఉంటుందట.

12..బార్బీ బొమ్మఅని పిలుస్తాం, దీని పూర్తి పేరు బార్బరా మిల్లిసెంట్ రోబర్డ్ .

13..మనంతట మనం శ్వాసని ఆపుకుని ఆత్మహత్య చేసుకోలేము.

14..లేజర్ లైట్ అనేది మన ప్రపంచంలో అత్యంత వెలుగుని ఇచ్చే కాంతి.

15.. హిట్లర్ మూడోవ తరగతి చదువుతున్న సమయంలో అతని గురించి ఆమె టీచర్. తను ఓ నాయకుడిగా భావించే దురంహకర దుందుడుకు పిల్లవాడు అని రోపోర్ట్ ఇచ్చిందట.

16..ఈగ జీవిత కాలం14 రోజులు మాత్రమే

17..మానవ శరీరంలో అతి పెద్ద కణం అండం , అతి చిన్న కణం శుక్రకణం

18..తాజ్ మహల్ 55 అంతస్దుల ఎత్తు ఉంటుంది.

19…కోకోకోలా ఇప్పుడు డార్క్ బ్రౌన్ లో ఉంది… కాని అది ముందు ఆకుపచ్చ కలర్ లో ఉండేది

20..మనిషి జీవితంలో ఏడాది సమయం , పోయిన వస్తువులు వెతకడానికి సరిపోతుంది.