రిలీజ్ డేట్ కూడా మీకు మాత్రమే చెప్తా..!!

రిలీజ్ డేట్ కూడా మీకు మాత్రమే చెప్తా..!!

0

విజయ్ దేవరకొండ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న సినిమా మీకు మాత్రమే చెప్తా.. తరుణ్ భాస్కర్ హీరో.. అనసూయ భరద్వాజ్ .. వాణి భొజన్ .. అభినవ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. షమ్మీర్ సుల్తాన్ దర్శకుడిగా వ్యవహరించాడు.

సినిమా చివరి స్టేజి లో ఉండగా నవంబర్ 1వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు నిర్మాతలు.. దర్శకుడిగా చేసిన తరుణ్ ఈ సినిమా లో పూర్తి స్థాయి హీరో గా మారగా ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ నటుడిగా బిజీ అవుతాడేమో చూడాలి.