ఇంటర్మీడియట్ ఫలితాలపై మంత్రి క్లారిటీ

0

తెలంగాణ ఇంటర్ ఫలితాలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. 28వ తేదీ (మంగళవారం) ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా గత కొద్దిరోజులుగా ఇంటర్, పదో తరగతి ఫలితాలపై క్లారిటీ లేక విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి ప్రకటనతో విద్యార్థులకు క్లారిటీ వచ్చినట్లు అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here