మోదీ సంచలన నిర్ణయంతో చంద్రబాబు, పవన్ జాతకాలు తారుమారు

మోదీ సంచలన నిర్ణయంతో చంద్రబాబు, పవన్ జాతకాలు తారుమారు

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రధాని నరేంద్ర మోదీ మీద ఆశలు పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి…. ఆయన నిర్ణయం మేరకు ఏపీలో ఇరు పార్టీలు తమ అద్రుష్టాన్ని మరోసారి పరిక్షించుకునే అవకాశం దక్కుతుందని భావిస్తున్నారట.

ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం దేశవ్యప్తంగా జమిలీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది… ఒక దేశం ఒక ఎన్నిక దిశగా కేంద్రం పయణిస్తోంది. అందుకుతగ్గట్లుగానే మోదీ ఆయా ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఇదే క్రమంలో ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా జమిలీ ఎన్నికలు ఖాయమని చెబుతన్నారు. అటు పవన్ కూడా దిండిలో జరుగుతున్న సమావేశంలో ముందస్తు, దానికి సన్నాహాలకు తగ్గట్లు శ్రేణులను సిద్దం చేయడమే లక్ష్యంగా చేస్తున్నారట. ఇదే జరిగితే ఏపీలో జగన్ ప్రభుత్వం మూడేళ్లకే మూటా ముళ్లు సర్దుకోవాలి.