ఎన్నికల సమయంలో మోదీని టెన్షన్ పెట్టిస్తున్నారుగా….

ఎన్నికల సమయంలో మోదీని టెన్షన్ పెట్టిస్తున్నారుగా....

0

మాహారాష్ట్ర ఎన్నికల సమయంలో బీజేపీ శివసేన కూటమిని రెబల్ అభ్యర్ధులు తెగ ఇబ్బందులకు గురి చేస్తున్నారు… 288 నియోజకవర్గాల్లో సుమారు 50 పైగా నియోజకవర్గాల్లో బీజేపీ శివసేన పార్టీలకు రెబల్స్ గా మారారు

ఒకరు కాదు ఇద్దరు కాదు వందకంటే ఎక్కుమంది టికెట్ దక్కక పోవడంతో రెబల్స్ గా నామినేషన్లు వేశారు…. ఈక్రమంలో శివసేన పార్టీ అధినేత హెచ్చరికలు జారీ చేశారు… వెంటనే రెబల్ గా నామినేషన్ వేసిన వారు తమ నామినేషన్ ను ఉపసంహరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అయినా కూడా ఆయన మాటను లెక్కచేయలేదు రెబల్ అభ్యర్థులు తాము పోటీకి నిలబడేదంటే నిలబడేదని మొండికేశారు… ఇక ఈ రెబల్స్ బెరడ కాంగ్రెస్ పార్టీకి కూడా తప్పడంలేదు పార్టీ తరపున 10 నుంచి 20 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నామినేషన్ వేశారు..