మోక్షాజ్ఞ కొత్త బిజినెస్

మోక్షాజ్ఞ కొత్త బిజినెస్

0

రాజకీయ నాయకుల కుమారులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమ తండ్రిలాగే మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తారు… అలాగే చిత్ర పరిశ్రమలో కూడా సేమ్ టూ సేమ్…. స్టార్ హీరోగా చలామని అవుతున్న హీరోలు తమ తండ్రికంటే మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు…

అయితే ఈ మధ్య స్టార్ హీరోల తనయులే కాదు 24 శాఖల్లో పని చేస్తున్న వారి కూమారులు కూడా ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుతున్నారు… అయితే టాలీవుడ్ ప్రముఖమైన కుటుంబం ఘనమైన సినీ వారసత్వం ఉన్న బాలయ్య కుమారుడు మోక్షాజ్ఞ ఇంతవరకు ఎంట్రీ ఇవ్వలేదు…

ఆ దిశగా అడుగులు పడినట్లు కనిపించకున్నాయి.. అయితే రీసెంట్ గా వినిపిస్తున్న టాక్ ఏంటంటే మోక్షాజ్ఞకు సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ కంటే వేరే రంగంలో బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందట అందువల్లే మోక్షాజ్ఞ మీడియా ఫోకస్ కు దూరంగా ఉంటున్నారట….