బీజేపీలోకి ఎన్టీఆర్ అత్యంత సన్నిహితుడు…

0

రెండో సారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఎన్నికలలోపు దేశవ్యాప్తంగా తమ పట్టు సాధించుకోవాలనే ఉద్దేశంతో ఆపరేషన్ ఆకర్షణ స్టార్ చేసింది… ఏపీలో సక్సెస్ అయిన ఈ ఆపరేషన్ ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది..

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు మోత్కుపల్లి నరసింహులు కూడా బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు… ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు… కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆద్వర్యంలో బీజేపీలో చేరబోతున్నారు…

గతంలో టీడీపీకి గుడ్ బై చెప్పిన ఆయన వైసీపీలో చేరుతారని వార్తలు వచ్చాయి… ఆయన వైసీపీలో చేరితే తెలంగాణ బాధ్యతలను ఆయనకు అప్పజెప్పుతారని వార్తలు వచ్చాయి… కానీ మోత్కుపల్లి నరసింహులు చేరలేదు