ష్లాష్ న్యూస్… మౌత్ వాష్ వల్ల కరోనా వైరస్ 30 సెకెండ్లలో అంతం… తాజా పరిశోధనలో వెళ్లడి…

ష్లాష్ న్యూస్... మౌత్ వాష్ వల్ల కరోనా వైరస్ 30 సెకెండ్లలో అంతం... తాజా పరిశోధనలో వెళ్లడి...

0

ఎక్కడో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది… ఈ మాయదారి మహమ్మారిని అరికట్టేందుకు ఒక వైపు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్దకార్మికులు నిరంతరం కృషి చేస్తుండగా మరో వైపు శాస్త్రవేత్తలు కరోనా టీకాను కనిపెట్టే పనిలో పడ్డారు…

ఇప్పటికే కొన్ని సంస్థలు తయారు చేసిన టీకాలు మొదటి దశ వరకు వచ్చాయి… ఇదిలా ఉంటే తాజాగా యూకేలోని కార్డిఫ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేశారు… మౌత్ వాష్ వాడటం వల్ల కరోనా వైరస్ 30 సెకన్లలోనే అంతమవుతుందని తెలిపారు…

0.07 శాతం సెటీపెరిడినమ్ క్లోరైడ్ రసాయనం కలిగి ఉన్న ఏ మౌత్ వాష్ అయినా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఈ పరిశోధనలో తేలింది… డెంటిల్ అనే బ్రాండ్ మౌత్ వాష్ ను ఉపయోగించి కార్డిఫ్ యానివర్సిటీ లోని ప్రయోగశాలలో పరిశోధన చేశారు… అయితే ఇప్పటికే ఉపయోగిస్తున్న శానిటైజర్ మాస్కులు జాబితాలో మౌత్ వాష్ కూడా చేరుతుందని వివరించారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here