పవన్ ఉద్యమం చేయడం ప్యాకేజీలో భాగమేనట

0

జనసేన పార్టీకి బాలరాజు రాజీనామా చేస్తే మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు
కన్నీళ్లు పెట్టుకోవడం అంతా గమనిస్తూనే ఉన్నారని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆరోపించారు…

ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేశారు. లాంగ్ మార్చ్ రోజునే ఆయన పార్టీని ఎలా వదిలిపెడతాడని బట్టలు చింపుకుంటున్నారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

పార్టనర్ పవన్ కు ఇలా గొడుగు పట్టడం కొత్తేమీ కాదని విజయసాయిరెడ్డి అన్నారు… ఈయన తరపున ఆయన ఉస్కో ఉద్యమం చేయడం ప్యాకేజీలో భాగమేనని విజయసాయిరెడ్డి ఆరోపించారు….