ధోని ఖాతాలో మ‌రో రికార్డ్ @ 194

ధోని ఖాతాలో మ‌రో రికార్డ్ @ 194

0

ఈ ఐపీఎల్‌ సీజన్ స‌రికొత్త‌గా సాగుతోంది, అంతేకాదు ప‌రుగుల వ‌ర‌ద క‌నిపిస్తోంది, బంతులు బౌండ‌రీలు దాటుతున్నాయి, చేజింగ్ మ్యాచ్ లు ఆస‌క్తిగా సాగుతున్నాయి, లాస్ట్ ఐదు ఓవ‌ర్ల‌లో మ్యాచ్ స్ధితి మార్చేస్తున్నారు హిట్ట‌ర్స్.

ఒక ఫ్రాంచైజీ తరఫున వంద విజయాలు సాధించిన కెప్టెన్‌గా రికార్డు నమోదు చేశాడు మ‌న ధోనీ. ఇప్పుడు ధోని ముంగిట మరో రికార్డు పూర్తి అయింది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఘనతను ధోని సాధించనున్నాడు.

నిన్న‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన‌ మ్యాచ్‌ ధోనికి 194వ ఐపీఎల్‌ మ్యాచ్‌. దాంతో ఇప్పటివరకూ సీఎస్‌కే ఆటగాడు సురేశ్‌ రైనా రికార్డును ధోని బ్రేక్ చేశాడు, ఇది రికార్డు అనే చెప్పాలి, అత్య‌ధిక మ్యాచ్ లు ఆడిన రికార్డ్ రైనాపేరున ఉంది ఇప్పుడు ధోని పేరున మారింది… అంతేకాదు నిన్న‌టి మ్యాచ్‌తో సీఎస్‌కే తరఫున 164 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ధోని నిలిచాడు. సీఎస్‌కే తరఫున రైనా 164 మ్యాచ్‌లు ఆడాడు. ఇది రికార్డు స‌మంజ‌సం అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here