నాలుగేళ్ల పసికందుని కూడా ఛీ…ఏపీలో దారుణం

నాలుగేళ్ల పసికందుని కూడా ఛీ...ఏపీలో దారుణం

0

ఇటీవలే దేశవ్యప్తంగా సంచలనం రేకెత్తించిన దివ నిందులను పోలీసులు ఎన్కౌంటర్ చేసినా… ఏపీలో మహిళల రక్షణకోసం దిశ చట్టం తీసుకుని వచ్చినా కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు… తాజాగా ఏపీలో దారుణం జరిగింది….

అభం శుభం తెలియన చిన్నపాపపై అత్యాచారం చేశారు ఓ కామంధుడు… ఈ సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది…. ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు వేణుగోపాల్ అనే వ్యక్తి… బాలిక శరీరంపై గాయాలు ఉండటంతో అనుమానం వచ్చింది తల్లిదండ్రులకు….

దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు… వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వేణుగోపాల్ ను అరెస్ట్ చేశారు… ఏపీలో పదిరోజుల వ్యవధిలోనే ఈలాంటి ఘోర సంఘటన చేసుకోవడం ఇది మూడో సారి