“గ్యాంగా లీడర్” టైటిల్ కు భయపడడం లేదు ఎగ్జైటింగా ఉంది

"గ్యాంగా లీడర్" టైటిల్ కు భయపడడం లేదు ఎగ్జైటింగా ఉంది

0

“గ్యాంగా లీడర్” టైటిల్ కు పెట్టుకున్నందుకు తామేమి భయపడడం లేదని పైగా ఎగ్జైటింగా ఫీల్ అవుతున్నామని హీరో నాని అంటున్నారు. నాని హిరోగా నటించిన నానిన్ గ్యాంగ్ లీడర్ మూవీ సెప్టెంబర్ 13 న విడుదలకు సిద్దమవుతుంది. మన ఫేమ్ విక్రమ్ కె. కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కార్తికేయ విలన్గా కనిపించనుండటం ఆసక్తికాని రేకెత్తిస్తోంది. ఇందులో నాయికగా ప్రియాన్క అరుళ్ మోహన్ పరిచయమవుతుంది.

చిరంజీవి టైటిల్ రోల్ చేయగా 1991 లో రిలీజై బాక్స్ అఫీస్ వద్ద బద్దలు కొట్టిన గ్యాంగ్ లీడర్ టైటిల్ పెట్టుకున్నందుకు భయం వేయట్లేదా అనే ప్రశ్న ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా ఇంటరాక్షన్ లో ఎదురైనప్పుడు నాని స్పందించాడు.

నేను చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ మువి లిప్ట్ చేయటం లేదు.కేవలం టైటిల్ని మాత్రమే రిపీట్ చేస్తున్న డైరెక్టర్ విక్రమ్ ఫస్ట్ ఆ టైటిల్ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగా అనిపించింది ఎందుకంటే అది మనందరికీ చాలా ఇష్టమైన సినిమా. మేమందరం ఓన్ చేస్తున్న సినిమా. అప్పుడే ఆ టైటిల్ ఫిక్స్ అయ్యా అన్నారు. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి వచ్చిన రియాక్షన్ కూడా అంతే సపోర్టింగా ఉండటం వాళ్ళ మెం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపించింది అని చెప్పుకొచ్చాడు నాని.