కొడాలి నాని నిన్ను చంపి జైలుకు వెళ్తా

కొడాలి నాని నిన్ను చంపి జైలుకు వెళ్తా

0

ఏపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొడాలి నాని నిన్ను చంపి తాను జైలుకు వెళ్తాని ఓ మహిళ హెచ్చరించింది… ఇటీవలే కాలంలో కొడాలి నాని చంద్రబాబు నాయుడు పై అలాగే మాజీ మంత్రి నారాలోకేశ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు…

దీనిపై మహిళలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు… తాజాగా ఓ మహిళ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు… కొడాలి నాని ఏసీ గదుల్లో కూర్చుని మాట్లాడేది కాదని ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలని అన్నారు… అప్పుడు నీ శావాన్ని పంపిస్తామని హెచ్చరించారు…

ఈ ఎన్నికల్లో కొడాలి నానికి ఓట్లు వేసిన ప్రజలు అసహించుకుంటున్నారని ఆమె ఆరోపించారు… నిన్నా మొన్నటి వరకు టీడీపీలో ఉండి ఇప్పుడు చంద్రబాబు నాయుడుని విమర్శిస్తావా అని ఆమె ప్రశ్నించారు… జగన్ ఎన్నివేల కోట్లు ఇచ్చారు.. అవాకులు చవాకుపెడితే నిన్ను చప్పి అయినా తాను జైలుకు వెళ్తానని నిప్పులు చెరిగింది ఆ మహిళ…