మెట్రో రైల్లో నారా బ్రాహ్మిణి

మెట్రో రైల్లో నారా బ్రాహ్మిణి

0

టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మిణి మెట్రోరైలో ప్రయాణించారు. ఆదివారం తన కుమారుడు దేవాన్ష్ తో కలిసి జూబ్లీహిల్స్లోని పెద్దగుడి స్టేషన్ వద్ద మెట్రో ఎక్కినా ఆమె లక్డికాపూల్ స్టేషన్ వరకు ప్రయాణించారు. అక్కడి నుండి మరో వాహనంలో వెళిళ్పోయారు. మెట్రోలో ప్రయాణించిన బ్రాహ్మిణితో సేల్ఫిలు తీసుకునేందుకు ప్రయాణికులు ఆసక్తి కనబరిచారు.