సూర్య తో జత కట్టనున్న నయనతార కాజల్

సూర్య తో జత కట్టనున్న నయనతార కాజల్

0

హీరో సూర్య తమిళంలో కాప్పాన్ చిత్రం నిర్మితమైంది. ఈ సినిమాలో సాయేష సగల్ కథానాయికగా నటించింది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు చిత్ర బృందం.ఈ సినిమాను బందోబస్త్ టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ఒకవైపున ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతున్న గానే సూర్య ఆ తర్వాత ప్రాజెక్టును లైన్ లో పెట్టేసాడు.

అనంతరం సూర్య దర్శకుడు శివ తో సెట్స్ పై వెళ్లనున్నాడు. అజిత్ భారీ విజయాలను ఇచ్చిన శివ పై సూర్య అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా సూర్య 39వ సినిమా. ఈ సినిమా లో హీరోని లుగా నయనతార కాజల్ ను ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సంగతి అటుంచితే ఈ సినిమాలో కథానాయకుల ఇద్దరి పాటలకు ప్రాధాన్యత ఉంటుందని టాక్. ఈ సినిమాకు ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.