నయనతార పెళ్లి ఫిక్స్.. వరుడెవరంటే..!!

నయనతార పెళ్లి ఫిక్స్.. వరుడెవరంటే..!!

0

సౌత్ లోనే ఫుల్ డిమాండ్ హీరోయిన్ ఎవరంటే నయనతార అని ఎవరైనా అంటారు.. తెలుగులో, తమిళ్లో ఎప్పుడు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉండే ఈ ముదుగుమ్మ బయట రూమర్స్ కూడా చాల ఫేమస్.. ఆమె ప్రేమలీలలు కూడా అంతే ఫేమస్.. అయితే గత కొన్నాళ్లుగా కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివం తో ఆమె లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార ఇప్పటిలో పెళ్లి చేసుకోదు అనే వార్తలు సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. అయితే, ఆమె ప్రస్తుతం పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

ఐదురోజుల పెళ్లి వేడుకలు జరిపించాలని ఆలోచనలో నయన్ ఉందట.సినిమాల విషయానికొస్తే విఘ్నేష్ శివన్ నిర్మించనున్న ‘నెట్టికన్’ సినిమాలో నయనతార నటిస్తుంది. అంతేకాదు చిరు సైరా సినిమాలో కూడా నటించింది.