చింతమనేనిపై మరో కొత్త ఫిర్యాదు

చింతమనేనిపై మరో కొత్త ఫిర్యాదు

0

గతంలో అధికార బలంతో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభార్ చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. తాజాగా ఆయనపై మరో ఫిర్యాదు వచ్చింది…

చింతమనేని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనను తన కుటుంబాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని దెందులూరు నియోజకవర్గానికి చెందిన రామరాజు అనే వ్యక్తి పోలీసులకు ఫార్యాదు చేశారు… ప్రభాకర్ కు సపోర్ట్ చేయలేదనే ఉద్దేశంతో తమ కుటుంబంపై ఆయన అనుచరులు దాడులకు పాల్పడ్డారని బాధితుడు తన ఫిర్యాదులు పేర్కొన్నారు.

డాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకున్నారు.. కాగా గతంలో ప్రభాకర్ చేసిన అక్రమాలను వైసీపీ ప్రభుత్వం బయటకు తీయడంతో ప్రస్తుతం పరారిలో ఉన్నారు.