నెక్ట్స్ సీఎం ఎన్టీఆర్ …. ఇదిగో సాక్ష్యం…

నెక్ట్స్ సీఎం ఎన్టీఆర్ .... ఇదిగో సాక్ష్యం...

0

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు… 2024లో కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ టీడీపీ కార్యకర్తలు సంక్రాంతి సందర్భంగా ఫ్లెక్సీని తయారు చేశారు..

ఈ ప్లెక్సీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… అంతేకాదు స్థానిక టీడీపీ ఇంచార్జ్ బూదాల అజితారావుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన చేసి ఈ ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు ఫోటోను ముద్రించకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది….

కాగా ఈ ఎన్నికల్లో పార్టీ తరపున చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో ఇప్పుడు పార్టీకి ఎన్టీఆర్ అవసరం అని అందుకే ఆయన్ను పార్టీ తరపున రంగంలోకి దింపాలని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు… ఎన్టీఆర్ అయితే పార్టీని సమర్థవంతంగా నడుపుతాని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు…