ఫ్లాష్: హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో NIA సోదాలు

0

తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోదాలు జరుపుతోంది. హైకోర్టు న్యాయవాది శిల్ప ఇంట్లో అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. అదే విధంగా చేగుంటలోని మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్‌ కుమారుడు శంకర్‌ నివాసంలో ఎన్​ఐఏ సోదాలు చేపట్టింది. రాధ అనే స్టూడెంట్ మిస్సింగ్‌ కేసుకు సంబంధించి కేసు నమోదు కాగా… రాధను నక్సల్స్‌లో చేర్చారని అడ్వకేట్‌ శిల్పపై ఆరోపణలు వచ్చాయి. దీంతో నర్సింగ్ విద్యార్థిని రాధ కేసు జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here