రాత్రి పూట కోరిక తీర్చి 50 మంది జీవితాలు నాశ‌నం చేసింది

రాత్రి పూట కోరిక తీర్చి 50 మంది జీవితాలు నాశ‌నం చేసింది

0

ఆ గ్రామంలో సుమ‌తి అనే మ‌హిళ టీచ‌ర్ గా ప‌ని చేసుకుంటోంది, ఎక్క‌డో గ్రామం నుంచి వ‌చ్చి ఆమె అక్క‌డ ప‌ని చేసుకుంటోంది, అయితే ఆమె బ్యాగ్రౌండ్ అక్క‌డ వారికి ఎవ‌రికి తెలియ‌దు, ఈ స‌మ‌యంలో ఆమెకు పిల్ల‌లు కూడా లేరు.. ఒంట‌రిగా ఉంటోంది, అయితే కొంద‌రు ఆమెని రోజూ అల్ల‌రి మూక‌లు వేధించేవారు.

కొద్ది రోజుల‌కి కొంద‌రు ఆమెని కోరిక తీర్చాలి అని కోరారు, ఇలా ఇద్ద‌రి కోరిక తీర్చింది, త‌ర్వాత ఆమెపై మ‌న‌సు ప‌డిన కొంద‌రు కోరిక తీర్చ‌మ‌ని కోర‌డం వారి కోరిక తీర్చ‌డం చేసింది, అయితే వారిలో కొంద‌రికి ఆరోగ్యం బాగోక‌పోవ‌డంతో ఆస్ప‌త్రికి వెళ్లారు.

వారికి చివ‌రకి ఎయిడ్స్ అని తేలింది, దీంతో వారు క‌క్క‌లేక మింగ‌లేక ఉన్నారు, చివ‌ర‌కు ఈ విష‌యం గ్రామంలో వారికి తెలిసింది, త‌న‌పై కోరిక‌తో వేధించార‌ని అందుకే వారికి ఈ శాస్తి వ‌చ్చింది అని ఆమె తెలిపింది, ఆమె భ‌ర్త నుంచి ఆమెకి ఎయిడ్స్ వ‌చ్చింది, ఆమె భ‌ర్త చనిపోవ‌డంతో ఇలా బ‌తుకుతున్నాన‌ని
కాని న‌న్ను వేధించ‌డం వ‌ల్లే ఇలా చేశాను అని ఆమె తెలిపింది, కావాలి అని ఇలా చేయ‌డంతో ఆమె పై పోలీసులు కేసు న‌మోదు చేశారట‌.