ఆసియా ఖండంలో ఎక్కడా లేని ది బెస్ట్ స్టార్ హోటల్ లో నిహారిక పెళ్లి…

ఆసియా ఖండంలో ఎక్కడా లేని ది బెస్ట్ స్టార్ హోటల్ లో నిహారిక పెళ్లి...

0

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మెగా డాటర్ నిహారిక పెళ్లి డిసెంబర్ తొమ్మిదిన జరుగుతున్న సంగతి తెలిసిందే.. కొనిదెల వారి ఇంట్లో చాలా రోజుల తర్వాత జరుగుతున్న వివాహం కావడంతో ఈ వివాహాన్ని అంగరంగా వైభవంగా చేయనున్నారు…

ఉదయ్ పూర్ లోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్ హోటల్ లో నిహారిక చైతన్య జొన్నలగడ్డ వివాహం జరుగనుంది… ఈ హోటల్ ఆసియాలోనే టాప్ 5 హోటల్ గా గుర్తింపు పొందింది… అందుకే ఇక్కడ వివాహం చేయనున్నారు…

గతంలో ఇదే హోటల్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు తమ కుమార్తెలకు కుమారులకు వివాహం చేశారు… అలాగే ముఖేష్ అంబాని కుమార్తె ఈషా సంగీత్ వేడుకలు ఇక్కడే జరిగాయి… ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీ నిహారిక పెళ్లి ఉదయ్ హోటల్ లో చేయనున్నారు… కాగా నిహారిక తెలుగులో పలు చిత్రాల్లో నటించింది… సైరా నరసింహా రెడ్డి చిత్రంలో కూడా నటించింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here