నిర్భయ కేసులో మరో ట్వీస్ట్

నిర్భయ కేసులో మరో ట్వీస్ట్

0

నిర్భయ దోషి ముఖేష్ సింగ్ క్షమా భిక్ష పిటీష్ తిరస్కరించింది… ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ కేంద్రహోం శాఖకు ఫైల్లను తిరిగి పంపించారు.. దీంతోఈ నెల 22 నిర్భయ సంబంధించిన నలుగురు దోషులను ఉరితీసే అవకాశం కనిస్తోంది…

2012 డిసెంబర్ 16న 23 ఏళ్ల నిర్భయపై నిందితులు అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా వేధించారు తర్వాత ఆమెని రోడ్డుపై వదిలేశారు. 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన నిర్భయ, చివరకు 29 డిసెంబర్ 2012న తుదిశ్వాస విడిచింది.

అంతేకాదు ఆమె మరణంతో దేశ వ్యాప్తంగా రోడ్లపైకి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు, మహిళలు ఆ దుర్మార్గులని వెంటనే ఉరితీయాలి అని కోరారు.. కాగా ఈ నెల 22 ఉరిశిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే…