నాన్ స్టాప్ గా చంద్రబాబుకు కోరుకోలేని షాక్ లు ఇస్తున్న సీఎం జగన్

నాన్ స్టాప్ గా చంద్రబాబుకు కోరుకోలేని షాక్ లు ఇస్తున్న సీఎం జగన్

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కొలుకోలేని షాక్ లు ఇస్తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… ఇటీవలే జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే…

ఈ ప్రకటన రాజధాని రైతులు గురించి ఏమో తెలియదు కానీ టీడీపీలో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తోందని అంటున్నారు… అమరావతి రైతులకు మద్దతుగా చంద్రబాబు నాయుడు నిలుస్తుంటే ఉత్తరాంధ్ర రాయలసీమ టీడీపీ నేతలు మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు…

మరో వైపు కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు కూడా మూడురాజధనుల ప్రకటనకు వ్యతిరేంగా వ్యవహరిస్తున్నారు… మరి ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు మూడు ప్రాంతాలన నాయకులను ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి….