ఇది నిజం.. ఓ వ్యక్తిపై మూడు రైల్లు వెళ్లినా లేచి కుర్చున్నాడు.

ఇది నిజం.. ఓ వ్యక్తిపై మూడు రైల్లు వెళ్లినా లేచి కుర్చున్నాడు

0

రైలు పట్టాలపై పడుకున్న ఓ వ్యక్తిపై మూడు రైల్లు వెళ్లినా కూడా లేచి కుర్చున్నారు… అలేదా సాధ్యం మనం రైలు పట్టాలపై ఎంతటి బలమైన వస్తువు పెట్టినా సరే ముక్కలు అవుతుంది అలాంటిది ఒక మషిపై మూడు రైల్లు వెళ్లినాకూడా లేచికుర్చోవడం అసాధ్యం అని అందరికీ అనిపించవచ్చు…

కానీ ఇది వాస్తవ సంఘటన మధ్యప్రదేశ్ లో ధర్మేంద్ర అనే వ్యక్తి మధ్యం సేవించి మత్తులో రైలు పట్టాలపై పడుకున్నాడు దాన్ని గమనించిన ట్రైన్ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు… దీంతో అక్కడికి పోలీసు చేరుకునే లోపు మూడు రైళ్లు వెళ్లాయి.

దీంతో ఆయన చనిపోయింటారని అందరు భావించారు.. కానీ నిద్రమత్తులో నాన్న వచ్చాడు అని అనడం పోలీసులకు ఆశ్చర్యాన్ని కలిగించింది… నైట్ మధ్యం సేవించి ఇక్కడ పడుకున్నారని పోలీసులు గుర్తించారు…