ఒక బ్రా అత‌ని జీవితాన్నే మార్చేసింది

ఒక బ్రా అత‌ని జీవితాన్నే మార్చేసింది

0

ర‌మేష్ అనే వ్య‌క్తి త‌న ఆఫీస్ ప‌నిమీద వేరే ఊరు వెళ్లాడు, ఈ స‌మ‌యంలో ఆఫీసులో పెద్ద ఉద్యోగం కాబ‌ట్టి అత‌ని లైఫ్ స్టైల్ కూడా విలాస‌వంతంగా ఉండేది, అయితే కార్పొరేట్ రేంజ్ లో అత‌ను ఉండేవాడు, ఈ స‌మ‌యంలో టూర్ నుంచి వ‌చ్చిన త‌ర్వాత అత‌ని బ‌ట్ట‌లు వాషింగ్ మెషిన్లో వేయాలి అని భార్య బ‌ట్ట‌లు తీసింది.

ఈ స‌మ‌యంలో అత‌ని బ‌ట్ట‌ల బ్యాగులో ఓ రెడ్ క‌ల‌ర్ బ్రా క‌నిపించింది, అయితే అది చూసి భార్య వెంట‌నే ఇది కొత్త బ్రా నీ బ్యాగ్ లోకి ఎలా వ‌చ్చింది అని అడిగింది, అత‌ను ఏదో త‌డ‌బ‌డ్డాడు, ముందు అబ‌ద్దం చెప్పాడు, త‌ర్వాత బిడ్డ‌ల‌పై ప్ర‌మాణం చేయ‌మ‌న్న‌ప్పుడు నిజం చెప్పాడు.

ఆఫీస్ కొలీగ్ నేను రాత్రి రూమ్ లో ఉన్నామ‌ని నా బ‌ట్ట‌ల్లో అది క‌లిసింది అని చెప్పాడు. ఆమెతో అఫైర్ ఉంద‌ని ఒప్పుకున్నాడు ,కాని ఇక ఇలాంటి త‌ప్పు చేయ‌ను అని క్షమించ‌మ‌ని కోరాడు, అయితే భ‌ర్త మ‌రోసారి ఇలాంటివి చేయ‌ను అని పిల్ల‌ల‌పై ఓట్టు వేయ‌డంతో ఆమె అత‌నిని న‌మ్మింది.