పగవాడికి కూడా పవన్ కష్టాలు రాకూడదు…

పగవాడికి కూడా పవన్ కష్టాలు రాకూడదు...

0

జనసేన పార్టీ అధినేత వపన్ కళ్యాణ్ పడుతున్న కష్టాలు పగవాడికి కూడా రాకూడదని చర్చించుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు…. నిన్న పవన్ హడావుడిగా హస్తినకు పయణం అయ్యారు… ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందనే కారణతో సమావేశం మధ్యలోనే ఢిల్లీకి పయణం అయ్యారు…

కానీ ఇంతవరకు ఆయనకు అపాయింట్ మెంట్ లభించలేదు దీంతో ఆయన నిన్నటి నుంచి ఢిల్లీలోనే నిరీక్షించవలసిన పరిస్థితి ఏర్పడింది… గతంలో కూడా పవన్ ఢిల్లీ పర్యటన చేసినప్పుడు ఇదే పరిస్థితి ఎదరురైంది…. కాగా నిన్న పవన్ పార్టీ ముఖ్యనేతలతో అలాగే 2019 ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన నాయకులతో కీలక సమావేశం అయిన సంగతి తెలిసిందే……

ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, దానితోపాటు జనసేన వ్యవహరించాల్సిన తీరుపై చర్చించినట్లు సమాచారం.. ఈ సమావేశంలో మాట్లాడుతుండగా పవన్ కు సడన్ గా ఫోన్ కాల్ రావడంతో 15 నిమిషాలకే ఈ సమావే