వైసీపీలోకి గంటా వస్తే ఆయన రాడట…

వైసీపీలోకి గంటా వస్తే ఆయన రాడట...

0

మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు వైసీపీలో చేరడం దరిదాపు ఖాయంగా కనిపిస్తోందని విస్వసనీయ వర్గాల సమాచారం అందుతోంది… అంతేకాదు జగన్ షరతులను పాటించేందుకు కూడా గంటా సిద్దంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి… ఆయితే ఆయన మీద మరోకరు డిపెండ్ అయ్యారని తెలుస్తోంది…

ఒకవేల గంటా శ్రీనివాస రావు టీడీపీలో ఉండిపోతే విశాఖ రూరల్ టీడీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు వైసీపీ లో చేరాలని చేరకపోతే టీడీపీలో ఉండిపోవాలని ముందు చూపుతో ఉన్నారు… గంటా ఎక్కడ ఉంటే అక్కడ తనకు రాజకీయ భవిష్యత్ ఉండదని గ్రహించి ఆయనకు ఆపోజిట్ లో ఉండాలని చూస్తున్నారట…

గంట వైసీపీలో చేరితే తనకు టీడీపీ తరపున ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ చేస్తారనే ఉద్దేశంతో ఉన్నారట రమేష్.. ఆయన గోడ దూకుడు మీద ఆయన ఆదార పడ్డారట. గంటా అడుగులను బట్టే తాను కూడా అడుగులు వేయాలని చూస్తున్నారని ఆయన అనుచరులు అంటున్నీరు.