ప్యాంట్ వేసుకోలేదు ఇలీయానా

ప్యాంట్ వేసుకోలేదు ఇలీయానా

0

దాదాపు తెలుగు స్టార్ హీరోలందరితో నటించిన ఇలియానాకు ఇప్పుడు అవకాశాలు తక్కువ అయ్యాయి… దేవదాసు చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతో మంచి విజయం అందుకుంది….

ఆ తర్వాత స్టార్ హీరోలతో నటించే అవకాశం కొట్టేసింది… అయితే ప్రస్తుతం ఈ గోవా బ్యూటీకి అవకాశాలు తక్కువ అయ్యాయి దీంతో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది… తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటో ను పోస్ట్ చేసింది…

ఫోటో పాతదే అయినప్పటికీ అభిమానులకు మాత్రం బాగా నచ్చింది… త్రో బ్యాక్ అంటు తన జడలో పూలున్నాయని కింద ప్యాంట్ కాళ్లకు చెప్పులు మాత్రం లేవని ఇల్లీ బేబి కామెంట్ చేసింది… ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది