సైరా టీజర్ పై పవన్ అభిమానుల అసంతృప్తి

సైరా టీజర్ పై పవన్ అభిమానుల అసంతృప్తి

0

నిన్న విడుదలైన సైరా టీజర్కు మెగా అభిమానుల నుంచి మాత్రమే కాకుండా వివిధ వర్గాల ప్రేక్షకుల నుంచి విపరీతమైన ప్రశంసలు లభించాయి. అయితే ఈ టీజర్ పవన్ వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది. అన్న విషం తెలుసుకుని ఏంతో ఆసక్తిగా ఎదురు చుసిన పవన్ వీరాభిమానులకు మాత్రం అసంతృప్తిని కలిగించినట్లు వార్తలు వస్తున్నాయి. కారణం ఈ టీజర్ పవన్ వాయిస్ ఓవర్తో ప్రారంభమైన అసంతృప్తిని మిగిల్చింది.

దీనితో ఉద్వేగపూరితమైన వాయిస్ ఓవర్ విందామని ఆశించిన పవన్ అభిమానులు ఆ ఉద్వేగపూరితమైన స్థాయిలో పవన్ గొంతూ లేకపోవడంతో నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చరిత్ర స్మరించుకుంటుంది. ఝాన్సీ లక్ష్మి బాబు, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, లాంటి ఎందరో మహనీయులు ప్రణతాగాలను కానీ ఆ చరిత్ర పుట్టల్లో కనుమరుగయ్యారు ఒక వీరుడు ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడు. అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్లో ఇంకా ఫైర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. అని అభిమానులు అంటున్నారు. అంతేకాదు పవన్ వాయిస్ ఓవర్ సినిమా మొదలుకావడమే కాకుండా క్లైమాక్స్ లో కూడా పవన్ వాయిస్ ఉంటుందని టీజర్ లంచ్ ఫంక్షన్లో చిరంజీవి బయటపెట్టారు. దింతో కనీసం సినిమాలో ఐన పవన్ వాయిస్ ఓవర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.