చనిపోయేందుకు సిద్దమైన పవన్

చనిపోయేందుకు సిద్దమైన పవన్

0

జనసేన పార్టీ అధినేత నటుడు పవన్ కళ్యాణ్ చనిపోవడానికి సిద్దమయ్యాడా అంటే అవుననే అంటున్నారు అయన… అయితే ఇప్పుడు కాదట. పవన్ ఇంటర్ మీడియట్ చదువుతున్న సమయంలో చనిపోవాలనే ఆలోచన వచ్చిందట.

ఇంటర్ మీడియట్ పరీక్షల్లో పవన్ ఫెయిల్ అవ్వడంతో చనిపోవాలని డిసైడ్ అయ్యానాని చెప్పారు… తన అన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోకు సందర్బంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు… అయితే తన దారి ఇది కాదని వేరేదని అన్న చెప్పడంతో అప్పుడు తాను సూసైడ్ చేసుకోవడం మనుకున్నానని చెప్పారు…

తన జీవితంలో సుమారు మూడు సార్లు దారి తప్పానని ఈ మూడు సార్లు అన్నయ్య చిరు నన్ను సేవ్ చేశారని అందుకే ఆయనే నాకు స్ఫూర్తి దాయకం అని అన్నారు పవన్… అన్నయ్య చెప్పిన విధానాన్ని తాను ప్రజా సేవ చేస్తున్నానని అన్నారు.