హడావుడి స్టార్ట్..

హడావుడి స్టార్ట్..

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నటనతో కోట్లాది మంది ప్రేక్షలు మనుషుల్లో చోటు సంపాదించుకున్నాడు. పవన్ ప్రస్తుతం టాలీవుడు తరపున అతిపెద్ద స్టార్ లలో ఒకరుగా ఉన్నారు. అంతేకాదు ఎపి ఎన్నికల సమయంలో పవన్ ఓ పార్టీని స్థాపించి ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికలో ప్రత్యక్షంగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు.

ఇక అసలు విషయానికి వస్తే సెప్టెంబర్ 2వ తీసిన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఉంది. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం అప్పుడే బర్త్ డే హడావిడి మొదలు పెట్టాశారు. వారి సందడిని పెంచుతూ రామ్ చరణ్ తన బాబాయి డిస్ప్లై పిక్చర్ ని రిలీజ్ చేసాడు. అంటే ఇక అప్పుడే ఆ ఫోటోని షేర్స్, లైక్స్ చేస్తూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.