బ్రేకింగ్ పవన్ బాబులు రహస్యంగా ఒక్కటి అయ్యారా…

బ్రేకింగ్ పవన్ బాబులు రహస్యంగా ఒక్కటి అయ్యారా...

0
TDP Chief Nara chandra babu naidu met Pawan Kalyan at his residence

మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ రహస్యంగా అనుబంధం సాగిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు అధికార వైసీపీ నాయకులు.

అందుకే పవన్ చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయకుండా కేవలం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాత్రమే విమర్శలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య అన్నారు. తాజాగా పార్టీ కార్యాలంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….

గతంలో పవన్ టీడీపీకి రహస్య మిత్రుడుగా వ్యవహరించారని ఇప్పుడు కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు అందుకే చంద్రబాబు నాయుడు గతంలో 6 వందల హామీలు ఇచ్చినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని దీనిపై పవన్ పల్లెత్తుమాట కూడా అనలేదని కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చుతున్న జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని రోషయ్య మండిపడ్డారు.