ఈ ఒక్క విషయంలో జగన్ కంటే పవన్ గ్రేట్

ఈ ఒక్క విషయంలో జగన్ కంటే పవన్ గ్రేట్

0

ప్రస్తుతం కొన్ని విషయాలతో పోల్చుకుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గ్రేట్ అని భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజా స్పష్టం చేశారు… తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు…

నిర్మాణ కార్మికుల కష్టాలను ముందుగా తెలుసుకున్న పవన్ కు రాజా సలాం కొట్టారు… కార్మికులకు పవన్ ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు… ఇసుక కావాలంటే వీఐపీల తరహాలో రెకమెండేష్ ఉంటేకానీ రాదని అన్నారు… రాష్ట్ర వ్యాప్తంగా భావన నిర్మాణ కార్మికులు కోటి పైగా ఉన్నారని తెలిపారు.

కానీ ప్రభుత్వం దృష్టిలో 17 లక్షలమంది మాత్రమే ఉన్నారని అన్నారు.. అందుకు చాలా కారణాలు ఉన్నాయని రాజా అన్నారు.. సభ్యత్వ కార్డు కావాలంటే ఆఫీసుల చుట్టు తిరగాలని అన్నారు..