జగన్, చంద్రబాబు మోసాన్ని బయట పెట్టిన పవన్

జగన్, చంద్రబాబు మోసాన్ని బయట పెట్టిన పవన్

0

గతంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బాక్సైట్ తవ్వకాల్లో చేసిన తప్పును ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అదే తప్పు చేస్తున్నారని జనసేన పార్టీ అభిప్రాయ పడింది ఆ మేరకు తన సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేసింది…

చంద్రబాబు నాయుడు అండతో అక్రమ బాక్సైట్ మైనింగ్ కి పాల్పడిన కంపెనీ నుండి ప్రస్తుత అధికార వైసీపీ భారీ స్థాయిలో విరాళాలు పొందిందని జనసేన పార్టీ అభిప్రాయపడింది… బాక్సైట్ అక్రమ మైనింగ్ ని చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తే, ఆ కంపనీనే దగ్గరకి తీసుకున్నారు జగన్.

వంతాడలో ప్రకృతికి హాని చేస్తున్న కంపెనీ నుండి కోట్ల రూపాయిలు విరాళంగా పొందిన వైకాపా…ప్రకృతి సంపద దోచుకునే విషయంలో దొందూ దొందే అని ఆనాడే స్పష్టం చేసిన జనసేనాని!