పవన్ యాక్షన్ ప్లాన్ సిద్దం… వైసీపీకి చుక్కల్

పవన్ యాక్షన్ ప్లాన్ సిద్దం... వైసీపీకి చుక్కల్

0

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో భారీ ప్లాన్లు సిద్దం చేసుకున్నట్లు రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి… విశాఖ వేదికగా ఈ యాక్షన్ ప్లాన్ ను పవన్ వియోనిగించుకునేందుకు సిద్దమయ్యారట..

పవన్ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా వచ్చేనెల 3న విశాఖ జిల్లాలో లాంగ్ మార్చ్ ను నిర్వహించనున్నారు… ఈ లాంగ్ మార్చ్ లో పవన్ వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు… జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోవండం తన ఒక్కడి వల్ల సాధ్యంకాదు కనుక గతంలోలాగా ఇప్పుడు కూడా బీజేపీ టీడీపీలతో కూడిన కూటమిని ఏర్పాటు చేయాలని పవన్ గట్టిగా పట్టుదలతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి…

ఇప్పటికే లాంగ్ మార్చ్ కు బీజీపీకి సంఘీభావం ప్రకటించగా ఇక టీడీపీకి కూడా ఆహ్వనం పంపినట్లు వార్తలు వస్తున్నాయి..