పవన్ కు బిగ్ షాక్ ఇచ్చిన అల్లు అర్జున్…

పవన్ కు బిగ్ షాక్ ఇచ్చిన అల్లు అర్జున్...

0

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా తెరకెక్కుతున్న చిత్రం అలా వైకుంఠపురంలో…. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు…

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని యూసఫ్ గూడా వేదికగా నిర్వహిచారు.. ఈ ఈవెంట్ ను అంగరంగా వైభవంగా నిర్వహించారు… ఈ ఈవెంట్ లో బన్నీ మాట్లాడుతున్న సమయంలో ఫ్యాన్స్ పవర్ స్టార్ పవర్ స్టార్ అని ఒక్కసారిగా అరిచారు…

దీంతో స్టైలిస్టార్ ఒక్కసారిగి ఫ్యాన్స్ మతిపోయోలా ఆన్సర్ ఇచ్చాడు… తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే పిచ్చి అని ఆతర్వాత రజనీకాంత్ అంటే ఇష్టమని చెప్పారు అతంకు మించి ఇంకెవ్వరు లేరని అన్నారు…. కాగా ఈనెల 12న భారీ అంచనాల మధ్య ఈ చిత్రాని రిలీజ్ చేయనున్నారు… ఈ చిత్రంలో బన్నీకి సరసనగా పూజా హెగ్డే జంటగా నటించింది