పవన్ తో సినిమా తీయడంపై రాజమౌళి క్లారిటీ…

పవన్ తో సినిమా తీయడంపై రాజమౌళి క్లారిటీ...

0

టాలీవుడ్ సూపర్ హిట్ డైరెక్టర్ రాజమౌళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు… లాక్ డౌన్ సమయంలో ఆయన ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.. ఈ ఇంటర్వ్యూలో పవన్ గురించి మాట్లాడుతూ… గతంలో తాను పవన్ తో సినిమా తీయాలని ఆయన్ను కలిశానని చెప్పాడు…

కానీ కుదరలేదు అన్నాడు.. ఆయన వల్ల మళ్లీ సినిమాలు చేస్తున్నారు.. కానీ ఆయన దృక్పథం అంతా వేరేలా ఉందని జక్కన్న తెలిపాడు… ప్రస్తుతం పవన్ దృష్టి ప్రజా సేవ వంటి వాటిపై ఉందని అన్నాడు.. సినిమాకు పవన్ తక్కువ సమయం కేటాయించే అవకాశం ఉందని అన్నారు…

సమాజం పట్ల భాద్యతగా ప్రజలకు ఏదైనా చేయాలన్న కసి పవన్ కు 100 శాతం ఉందని కానీ తనకు 0.5 శాతం ఉందని అన్నారు… కాగా ఎప్పటి నుంచి పవన్ అభిమానులు వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే బాగుంటుందని భావిస్తున్న సంగతి తెలిందే…