ఎంత సేపటికిటికి హాట్‌గానే చూపించమంటే ఎలా?

ఎంత సేపటికిటికి హాట్‌గానే చూపించమంటే ఎలా?

0

సిని ప్రపంచంలో నటిగా ఎదగాలంలే తన టాలెంట్ కంటే ముందు అందాల ప్రదర్శన ఇవ్వాలి.. కొందరు నటివునులు ఇలాంటి విషయంలోనే ఫెయిల్ అవుతారు. మరి కొందరు నటివునులు వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని అనుకుంటారు. చాలా కొద్ది కాలంలోనే మంచి ఇమేజ్ తెచ్చుకుంటారు.

అలాంటి వాళ్లలో పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమా అరెక్స్ 100 సినిమాలో ఆమె అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత అమ్మడికి అలాంటి అవకాశాలే వస్తుండడం విశేషం. ప్రస్తుతం ఆర్డిఎక్స్ లవ్ అంటూ మరో సినిమా చేస్తుంది ఈ అమ్మడు.

అయితే తన మొదటి సినిమాలో హాట్‌గా చేసినందుకు తన దగ్గరకు వచ్చే దర్శక నిర్మతలు తనని ఎంతసేపటికి హాట్ గా చూపించాలనే అనుకుంటున్నారు. కానీ తనలోని నటిని వారు గుర్తించట్లేదని ఫీల్ అవుతుంది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ అమ్మడు రవితేజ డిస్కోరాజా, వెంకీమామ సినిమాలో నటిస్తుంది.