జనాలు బీ కేర్ ఫుల్ – ఈ వస్తువులపై వైరస్ సజీవంగా ఉంటోంది

0

జనాల్లో కరోనా భయం మాములుగా లేదు.. ఎవరైనా తుమ్మినా దగ్గినా వారికి దగ్గరకు కూడా వెళ్లడం లేదు, దీని వల్ల మనకు కరోనా వస్తుంది అనే భయం వారిలో కలుగుతోంది, అయితే మాస్క ధరించి భౌతిక దూరం పాటించినా కొందరు ఎక్కడో అజాగ్రత్తగా ఉండటం వల్ల వారికి కరోనా అటాక్ అవుతోంది.

అయితే కొన్ని వస్తువులని మనం ఈజీగా ముట్టుకుంటున్నాం.. కాని వాటిపై కరోనా వైరస్ ఉంటోంది, ఆ విషయం మనకు తెలియడం లేదు, దీని వల్ల కూడా వైరస్ పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి, మరి అలాంటి వస్తువులు ఏమిటో చూద్దాం.

బ్యాంకు నోట్లపై – మూడు నుంచి నాలుగు రోజులు ఉంటుంది
ప్లాస్టిక్-స్టీల్పై ఆరు రోజుల పాటు వైరస్ ఉంటుంది
ఫోన్ స్క్రీన్లుపై కూడా ఉంటోంది.
స్టీల్ వస్తువులపై కరోనా వైరస్ 28 రోజుల పాటు బ్రతికి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు..నగదు లెక్క పెట్టే సమయంలో ఉమ్మి తడి అస్సలు పెట్టుకోవద్దు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here