బొత్స చిత్ర పటంపై మూత్రం పోయించి, చెప్పులతో కొట్టి… ఆ తర్వాత

బొత్స చిత్ర పటంపై మూత్రం పోయించి, చెప్పులతో కొట్టి... ఆ తర్వాత

0

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చిత్ర పటంపై కాళ్లతో చెప్పులతో దాడి చేశారు… ఇటీవలే శాసనమండలి చైర్మన్ షరీఫ్ ను దూషించారనే ఉద్దేశంతో వైఎస్సార్ కాడప జిల్లాలో ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు…

శాసనమండలి సమావేశంలో వైసీపీ నాయకులు దైర్జన్యంగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు… శాసనమండలిలో రాజ్యాంగానికి విరుద్దంగా అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని ముస్లిం సోదరులు మండిపడ్డారు… అంతేకాదు రొడ్డుపక్కన ఆయన చిత్ర పటంపై చెప్పులతో దాడి చేశారు…

అలాగే చిత్రపటంపై చిన్న పిల్లాడితో ముత్రం కూడా పోయించారు… ముస్లింలను తక్కువగా అంచనా వేయవద్దిని హెచ్చరించారు.. కాగా నువ్వు సాయిబుకే పుట్టావా నీ అంతు చూస్తా అంటూ బొత్స బెదిరించారని ఇటీవలే టీడీపీ ఎమ్మెల్సీ మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే…