మార్కెట్లోకి అదిరిపోయే ఫోన్స్..ఫీచర్స్, ధరలు ఇలా..

0

కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయం. ప్రస్తుతం అదిరిపోయే మొబైల్ ఫోన్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. వాటి ఫీచర్స్, ధరలపై ఓ లుక్కేద్దాం.

షియోమీ 12 ఎక్స్: క్వాల్​కమ్ స్నాప్ డ్రాగన్ 870 5జీ ప్రాసెసర్​; 4500 బ్యాటరీ; 67 వాట్ ఛార్జింగ్; 50ఎంపీ ప్రధాన కెమెరా; 32 ఎంపీ సెల్ఫీ కెమెరా

శాంసంగ్ ఏ13 5జీ: 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీతో రూ.15వేల ధరతో రానుందీ స్మార్ట్​ఫోన్
వన్​ప్లస్ నార్డ్ 2టీ: రూ.35వేల ధరతో మార్కెట్లోకి రానుంది.
పోకో ఎఫ్4తో పాటు ఒప్పో రెనో 8 సిరీస్​, వివో టీ2 స్మార్ట్​ఫోన్లు సైతం జూన్ నెలలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
పోకో ఎఫ్4 జీటీ: స్నాప్​డ్రాగన్ 8 జనరేషన్ ప్రాసెసర్​తో రూపొందింది.
రియల్​మీ జీటీ నియో 3టీ: డైమెన్సిటీ 8100 5జీ ప్రాసెసర్; 80వాట్ ఛార్జింగ్; 6.42 అంగుళాల స్క్రీన్; 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్​తో ఈ ఫోన్ రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here