ఆ మాజీ ఎమ్మెల్యే తనకు ఎప్పుడు శత్రువే డిప్యూటి సీఎం

ఆ మాజీ ఎమ్మెల్యే తనకు ఎప్పుడు శత్రువే డిప్యూటి సీఎం

0

ఇటీవలే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల పాలన పూర్తి అయిన సంగతి తెలిసిందే.. ఈ వందరోజుల పరిపాలనలో అనేక అభివ్రుద్ది కార్యక్రమాలు జరిగినప్పటికీ చాలా చోట్ల విభేదాలతో రెండు వర్గాలుగా వైసీపీ నాయకులు విడిపోయారిని రాజకీయ మేధావులు అంటున్నారు…

అయితే ఇదే క్రమంలో డిప్యూటి సీఎం పిల్లి శుభాష్ చంద్రబోస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలను భహిర్గతం చేశారు.. తాజాగా వెంకటయపాలెం శిరోమండనం కేసు బాధితులు ఘెరావ్ చేయడంతో కారు దిగి మాట్లాడిన పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు…

ఇటీవలే జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తనకెప్పుడు శత్రువే అని అన్నారు. తాను ఉన్నంతకాలం దళితుల వెంటే ఉంటానని అన్నారు అవసరం అయితే శిరోముండనం కేసు బాధితులను సీఎం ద్రుష్టికి తీసుకువెళ్తానని అన్నారు.