ఏపీ మాజీ మంత్రి వర్యులు ఇంట ఘోర విషాదం

ఏపీ మాజీ మంత్రి వర్యులు ఇంట ఘోర విషాదం

0

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి వర్యులు పీతల సుజాత ఇంట తాజాగా విషాదం చోటు చేసుకుంది. సుజాత తండ్రి పీతల బాబ్జీ గుండెపోటుతో ఇవాళ కన్నుమూశారు… కొద్దికాలంగా ఆయన గుండెపోటుతో బాధపడుతున్నారు.

ఈరోజులు హార్ట్ పేయిన్ ఎక్కువ కావడంతో ఆయన మరణించారు. విషయం తెలుసుకున్న పీతల సుజాత, ఆమె కుటుంబ సభ్యలు బోరుణ విలపిస్తున్నారు. కాగా పీతల బాబ్జీ భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి పెద్ద సంఖ్యలు ఆయన అభిమానులు కార్యకర్తలు వస్తున్నారు.

అలాగే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పీతల ఫ్యామిలికి ఫోన్ చేసి తన సానుభూతిని తెలిపారు. బాబ్జీ భౌతికకాయాన్ని తన స్వగ్రామం అయిన చింతలపూడిలో అంత్యక్రియలు చేయనున్నారు.