భారత్‌ ఎలక్టానిక్స్​​‍ లిమిటెడ్‌లో పోస్టులు..పూర్తి వివరాలివే?

0

భారత్‌ ఎలక్టానిక్స్​​‍ లిమిటెడ్‌ లో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 43

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‍ ఇంజినీర్‌

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: జూన్‌ 28

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here