కంటోన్మెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌లో పోస్టులు..పూర్తి వివరాలివే?

0

సికింద్రాబాద్‌  కంటోన్మెంట్‌ బోర్డు పరిధి బొల్లారంలోని కంటోన్మెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 9

పోస్టుల వివరాలు: గైనకాలజిస్ట్, ఆప్తాల్మాల జిస్ట్, ఈఎన్‌టీ, డెర్మటాలజిస్ట్‍, ఆర్థోపెడీషియన్‌, కార్డియాలజిస్ట్, న్యూరో ఫిజీషియన్‌, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, డ్యూటీ డాక్టర్‌

ఎంపిక విధానం: వాక్‌ ఇన్‌ ద్వారా ఎంపిక చేస్తారు

ఇంటర్వ్యూ తేదీ: జూన్‌ 15

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here