ప్రభాస్ సినిమా కోసం దీపికా ఎంత డిమాండ్ చేసిందో తెలుసా

ప్రభాస్ సినిమా కోసం దీపికా ఎంత డిమాండ్ చేసిందో తెలుసా

0

తెలుగు స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం సాహో… ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది… కానీ సౌత్ లో బాగా ఆడకపోయినా కూడా బాలీవుడ్ లో మాత్రం బాగానే కలెక్షన్లను రాబట్టింది… ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దాకపూర్ ప్రభాస్ సరసన వహించింది…

ప్రస్తుతం ప్రభాస్ ఓ డియర్ సినిమాను చేస్తున్నాడు… దీని తర్వాత మహానటి సినిమా దర్శకుడుతో ఒక సినిమా తీయనున్నాడు ప్రభాస్… ఈ చిత్రాన్ని వైజయంతి సంస్థ తెరకెక్కించనుంది… ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేయాలని చూస్తున్నారట..

అందుకే చిత్ర బృందం దీపికా పదుకునెను సంప్రదించారట.. ఈముద్దుగుమ్మ ప్రభాస్ సినిమాకు ఓకే చెబుతూనే భారీ రెమ్యునేషన్ డిమాండ్ చేసిందట… ఈ చిత్రంలో నటించేందుకు దీపికా 25 కోట్లు డిమాండ్ చేసిందట… కాగా బాలీవుడ్ లో సోలో హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది దీపికా…