ప్రభాస్ డైహర్డ్ ఫ్యాన్ ఎం చేశాడో తెలుసా.

ప్రభాస్ డైహర్డ్ ఫ్యాన్ ఎం చేశాడో తెలుసా

0

యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహూ ఈ నెల ౩౦న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ బడ్జెట్ తో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, భాషల్లో భారీ విడుదలకు సిద్దమవుతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగానటిస్తోన్న ఈ చిత్రంపై ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.
ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో టీజర్ రిలీజ్ ఐన తర్వాత వాళ్ళు నా ప్యాన్స్ కాదు డైహర్డ్ ప్యాన్స్ అని ప్రభాస్ చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయింది. అభిమానుల్లో వీరాభిమానులు వేరయా అని ఓ డైహర్డ్ ఫ్యాన్ నిరూపించుకున్నాడు.

ఒరిస్సాకు చెందిన ప్రభాస్ డైహర్డ్ ఫ్యాన్ 486 రూబిక్ క్యూబ్స్ తో 13 గంటల పాటు శ్రమించి ప్రభాస్ ముఖ చిత్రాన్ని తయారు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అందరు డైహర్డ్ ఫ్యాన్ వర్క్ ని మెచ్చుకుంటున్నారు.