ప్రదీప్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ

ప్రదీప్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ

0

యాంకర్ ప్రదీప్ ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు… బుల్లితెరలో పలు షోలకు యాంకరింగ్ చేస్తూ తన హావ భావాలతో ప్రేక్షకులును ఎంటర్టైన్ మెంట్ చేస్తుంటాడు… ఆయనకు యూత్ మంచి ఫాలోయింగ్ ఉంది… యాంకర్ గా బిజీ బిజీగా ఉంటున్న ప్రదీప్ వెండితెరలో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు…

అయితే ఇప్పుడు హీరో గా ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారట…. గతంలో హీరోగా ఒక సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటికీ కొన్నిరోజుల తర్వాత ఫైనాన్స్ ప్రాబ్లంవల్ల ఆగిపోయింది… అయితే ఈ సారి అలాంటి పొరపాట్లు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట…

ఒక స్టార్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన వ్యక్తి ప్రదీప్ సినిమాకు దర్శకత్వం హిస్తున్నారట… ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలబడనున్నాయని టాక్… అంతేకాదు ఈ చిత్రాన్ని పెద్ద బ్యానర్ లో నిర్మించనున్నారని టాక్…