ప్రియురాలు నోట్లో విషంపోసిన యువకుడు

ప్రియురాలు నోట్లో విషంపోసిన యువకుడు

0

ప్రియురాలు ప్రతీ సారి పెళ్లి వాయిదా వేస్తుందనే ఉద్దేశంతో ప్రియుడు ఆమె హత్యచేశాడు…
కాలేజి పక్కనే ఒక వ్యక్తి ఫ్యాన్సీ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు… అక్కడ ఒక యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడే వాడు అయితే ఆమె ఒప్పుకోలేదు తన తల్లిదండ్రుల ఇష్టమే తన ఇష్టం అని చెప్పింది…

దీంతో ఆ వ్యక్తి యువతి పేరెంట్స్ తో మాట్లాడి ఒప్పించుకున్నాడు.. ఆ తర్వాత నుంచి యువతి వివాహం వాయిదా వేస్తూ వచ్చింది…

దీంతో అనుమానం పెంచుకున్న యువకుడు ఇంట్లో ఎవ్వరులేరని తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్లిఆమె నోట్లో విషం పోసి చున్నీ చుట్టాడు దీంతో ఆమె అపస్మారకస్థితో చనిపోయింది… అలాగే ఆయువకుడు కూడా ఆత్మహత్యచేసుకోవాలని చూశాడు… కానీ ప్రాణాలతో బయటపడ్డాడు…