మళ్ళీ ఆ డైరెక్టర్ తో బాలకృష్ణ.. ఏంటి ఈ నిర్ణయం..!!

మళ్ళీ ఆ డైరెక్టర్ తో బాలకృష్ణ.. ఏంటి ఈ నిర్ణయం..!!

0

నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నాడని చెప్పాలి.. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయాల్సి ఉంది..

ఇక పూరి జగన్నాధ్ కూడా బాలయ్య తో ఓ సినిమా చేయాలనీ రెడీ గా ఉన్నాడు.. ఇప్పటికే పూరి చెప్పిన ఓ లైన్ ని బాలయ్య ఓకే చేశారు. ఈ సినిమా తర్వాత బాలయ్య 108 క్రిష్ దర్శకత్వంలో ఉండనుందని సమాచారమ్. దీనిపై ఇంకాస్త క్లారిటీ రావాల్సి ఉంది.